కావలసినవి:
మటన్: 250 grmకారం: 2 tsp
గరం మసాలా: 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయలు: 2
టమాటాలు: 1-2
సోంపు పొడి: 1/2 tsp
జిలకర్ర పొడి: 1/2 tsp
పసుపు: 1/2 tsp
ఆయిల్: తగినంత
పచ్చిమిర్చి: 3-4
కొత్తిమీర: 1/4 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2-3 tbsp
పాలక్రీమ్: 2 tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించాలి.2. తర్వాత మటన్ ముక్కలు, జిలకర్ర పొడి, సోంపు పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికనివ్వాలి.
3. ఫైనల్ గా పాలక్రీమ్, టమాట ముక్కలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి.
4. ఇప్పుడు ఉడికిన తర్వాత ప్రక్కకు దింపుకొని వేరే గిన్నెలోనికి తీసుకుని ఉల్లి, క్యారెట్, కొత్తిమీరలతో గార్నీష్ చేసుకోవాలి.
You Might Also Like :
0 comments:
Post a Comment