ఆశలు నిజమౌతివి
ఆశలు నెరవేరాలంటే ముందు మనం ఆశ పడాలి .కలలు నిజమవ్వాలంటే ముందు కలగనాలి .ఎవరిగురించో జీవించడం మాని మనకొరకు మనం జీవించాలి .మనల్ని శాసిస్తూ ఇలా ఉండు ,అలా ఉండు ,ఇలా చెయి ,ఆలా చెయి, అని చేప్పే శక్తులు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి . ఆ శక్తులు మన మంచినే కోరి చెప్తూ ఉంటాయి కుడా .కాని జీవించడానికి ఒక రహదారి వేసి ఇదే మార్గమని ఖచ్చితంగా చప్పలేము .వారి వారి జీవిత టార్గెట్ ను అనుసరించి తమదైన మార్గాన్ని వేసుకొని ఎవరకి వారు ముందుకి పోవాల్సిందే .
అలాగని మనకు నచ్చినట్టు జీవించాలి అనే కాన్సెప్ట్ తో అడ్డంగా నడిచి జీవితం పాడు చేసుకోకూడదు . అందుకే మనల్ని శాసించే సమాజం , పెద్దలు , తత్వవేత్తలు ,రచయితలు ,మీడియా , అందరి మాటలు ,సందేశాలు ఆలకించాలి .మన ఆలోచనల్ని వారి ఆలోచనలతో బెరిజు చేసుకొని బ్యాలన్సుడ్ గా విశ్లేషేంచాలి .
అప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి . మీదైన మార్గం మీరే వేసుకొని ముందుకు సాగాలి .మార్గమద్యం లో నిరాశా నిస్పృహ లు వెంటాడుతూ ఉంటాయి . అలసట కమ్ముకొస్తుంది . ధైర్యం సన్నగిల్లుతుంది .అలసత్వం ఆవహిస్తుంది . ఈ క్రూర మృగాలు బారిన పడకుండా ఆత్మవిశ్వాసం ఆనే ఆయుధాన్ని తీసుకుపొండి .
జీవితంలో ధుక్కం ,వోటమినీ ప్రాలద్రోలి ఆనంద సామ్రాజాన్ని స్తాపిద్దాం .యుద్ధం తప్పనసరి .యుద్ధం అనువ్యార్యం ఐనప్పుడు విజయం కొరకే పోరాడాలి . విజయం తద్యం .
మీ
search4ap.com
You Might Also Like :
0 comments:
Post a Comment