బోన్లెస్ మటన్
కావలసిన పదార్థాలు :
మెత్తని మాంసం - పావుకిలోఉల్లిపాయలు - ౩
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ధనియాలు - రెండు స్పూన్లు
మిరియాలు - ఒక స్పూను
లవంగాలు - ఆరు
యాలకులు - నాలుగు
దాల్చినచెక్క - కొద్దిగా
కారం - రెండు స్పూన్లు
ఉప్పు, పసుపు - తగినంత
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - ఒక కట్ట
నెయ్యి లేదా నూనె - రెండు గరిటెలు
తయారు చేయు విధానం:
మాంసం ముక్కలను చిదపకుండా గాట్లు పెట్టాలి. ధనియాలు, లవంగాలు మొదలైన వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిని అల్లంవెల్లుల్లి పేస్టులో కలిపి మాంసం ముక్కలకు పట్టించాలి. వీటికి ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, రెండు గ్లాసుల నీరు జోడించి నూనె లేదా నెయ్యి వేసి ఉడికించాలి. కుక్కర్లో అయితే నీళ్ళు పోయనవసరం లేదు.మరో పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి కరివేపాకు, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనిచ్చి, ఉడికించిన మాంసం, ఉప్పు వేసి వేయించాలి. చివర్లో మిరియాల పొడి, కొత్తిమీర జల్లి దించాలి
You Might Also Like :
1 comments:
I am no longer positive where you are getting your information,
however great topic. I needs to spend some time studying much
more or working out more. Thanks for fantastic information I was in
search of this info for my mission.
Also visit my homepage payday loans no credit check
Post a Comment